పాలకొల్లులో షిరిడీ సాయిబాబాకు ప్రత్యేక పూజలు

 పాలకొల్లు:పాలకొల్లులోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో


గురువారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. పాలకొల్లు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో  విచ్చేసి సాయిబాబాను దర్శించుకున్నారు. శ్రీ సాయి సచ్చరిత పారాయణ, దీపారాధన, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆచంట:కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వ...