జిన్నూరు లైబ్రరీలో ఘనంగా గాంధీ జయంతి

జిన్నూరులోని శ్రీ సీతారామ విజ్ఞాన ప్రభా శాఖా గ్రంధాలయం 

మహాత్మా గాంధీ 158 వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు.  మహాత్ముని విగ్రహానికి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పెన్మెత్స సూర్యనారాయణ రాజు ( సూరిబాబు) పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాలకురాలు బత్తుల జోగారత్నం, ఉపాధ్యక్షులు  బూడి కృష్ణ, సెక్రటరీ తాళాబత్తుల వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ ఆచంట సాయిరాం, సభ్యులు వల్లూరి నాగ వర ప్రసాద్, లైబ్రరీ పాఠకులు  సిరిపురపు సత్యనారాయణ (ప్రసాద్), చిప్పాడ వామనమూర్తి, హైస్కూల్ విద్యార్థిని, విద్యార్ధులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు ఆచంట:కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వ...