పాలకొల్లు:అభయాంజనేయ స్వామి కమిటీ ఆధ్వర్యంలో పాలకొల్లు టిడ్కో నివాస సముదాయాల మధ్యలో అభయాంజనేయ స్వామి విగ్రహదాత కొండా సూర్యనారాయణను సోమవారం స్థానిక ప్రజలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో అభయాంజనేయ స్వామి కమిటీ గౌరవ అధ్యక్షులు వీరవల్లి దుర్గారావు, పెమ్మిరెడ్డి అచ్యుతరామయ్య, కమిటీ అధ్యక్షులు పోతుల రాధాకృష్ణ, కార్యదర్శి యాదాల రామకృష్ణ, కోశాధికారి పెచ్చెట్టి సుబ్రహ్మణ్యం, ఆర్. కృష్ణయ్య జాతీయ బీసీ సంఘం కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు శిడగం రవి శేఖర్, పెందుర్తి రమేష్, తోట మణి, పులగం శ్యామల గౌరీ, శిరిగినీడి వెంకటలక్ష్మి, సబ్బు అంజలి, దొంగ విజయలక్ష్మి, జయశ్రీ రాజు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి